: ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా!


సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టును 3వ ఓవర్ లో మీడియం పేసర్ నెహ్రా దెబ్బతీశాడు. ఓపెనర్ ఖవాజాను 16 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 24 పరుగులు. వాట్సన్ 9, షాన్ మార్ష్ ఒక్క పరుగుతో క్రీజ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News