: పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పతనమవుతున్న తరుణంలో భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలుపై రూపాయి పెంచగా, లీటర్ డీజిల్ పై రూపాయిన్నర పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.