: రాజస్థాన్ లో స్వల్ప భూప్రకంపనలు


రాజస్థాన్ లో ఇవాళ ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకపం కేంద్రాన్ని గుర్తించామని చెప్పారు. జయపురతో పాటు ఝుంఝను, టోంక్ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించిందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News