: జంట నగరాల ప్రజలు ఆ అపవాదుకు దూరంగా ఉండాలి: కేసీఆర్


హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనరనే అపవాదు ఉందని.. దీనిని నుంచి వారు బయటపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలని ఆయన కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయడానికి కోతల్లేని విద్యుత్ ఒక్కటి చాలని.. రెప్పపాటు సమయం కూడా విద్యుత్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News