: మోదీ, పారికర్ కు బెదిరింపు లేఖ రాసిన కేసులో ముగ్గురి అరెస్టు


ఈ నెల 13న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లను చంపుతామంటూ గోవా సచివాలయానికి ఓ పోస్టు కార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు. వారిలో సిరియాకు చెందిన వ్యక్తి, మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. వాళ్లిద్దరూ యెమన్, నైజీరియాలకు చెందిన వారని, ముగ్గురినీ విచారిస్తున్నామని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News