: కోహ్లీ హాఫ్ సెంచరీ... దూకుడుగా భారత్!


భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో చూపిన ఫామ్ నే కొనసాగిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా, అతనికి తోడుగా 22 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో సురేష్ రైనా 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో భారత స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 పరుగులకు చేరుకుంది. అంతకుముందు రోహిత్ శర్మ 31, ధావన్ 5 పరుగుల వద్ద అవుట్ కాగా, ఈ రెండు వికెట్లు వాట్సన్ కు దక్కాయి.

  • Loading...

More Telugu News