: ఈ పురస్కారాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: రజనీకాంత్


పద్మ విభూషణ్ పురస్కారం తనకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయా రంగాల్లో అత్యున్నత సేవలందించినందుకుగాను 2016 సంవత్సరానికి గాను ‘పద్మ’ అవార్డులను కేంద్రం ఈ రోజు ప్రకటించింది.

  • Loading...

More Telugu News