: కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కృష్ణయాదవ్


గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర అసతృప్తితో తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణయాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ టీడీపీపై విమర్శలు చేశారు. జెండామోసిన కార్యకర్తలకు టీడీపీలో విలువ లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News