: పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలి: వైఎస్ జగన్


భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ను గెలుచుకున్న పీవీ సింధుకు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నీ చాంపియన్ గా పీవీ సింధు ఈ టోర్నీని దక్కించుకోవడం ఇది రెండోసారి. స్కాట్ ల్యాండ్ కు చెందిన గిల్ మోర్ పై వరుస సెట్లలో సింధు విజయం సాధించింది.

  • Loading...

More Telugu News