: జేపీసీ ఛైర్మన్ గా పీసీ చాకోను తప్పించాలని ప్రతిపక్షాల డిమాండు


సంయుక్త పార్లమెంటరీ సంఘం (జీపీసీ) ఛైర్మన్ పదవి నుంచి పీసీ చాకోను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. బీజేపీ, జేడీ(యు), తృణమూల్, డీఎంకే, అన్నా డీఎంకే, బీజేడీకి చెందిన 15 మంది సభ్యులు ఈరోజు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. చాకోపట్ల తాము విశ్వాసం కోల్పోయామనీ, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కోరారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి అయింది. ఈ సమావేశానికి చాకో కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News