: ‘ఈ-కామర్స్’ తీవ్ర పోటీ... డిస్కౌంట్లేమిటంటే..!


భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఈ-కామర్స్’ మాధ్యమంగా వ్యాపారం చేస్తున్న సంస్థలు తమ విక్రయాలను, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి పలు సంస్థలు అనేక ఉత్పత్తులపై ఈ ఆఫర్లను ప్రకటించాయి. ఆయా ఉత్పత్తులపై సంస్థలు ప్రకటించిన డిస్కౌంట్లేమిటంటే.. * సోనీ ప్లే స్టేషన్ 4 1టిబీ (అమెజాన్ లో) అసలు ధర - రూ.37,690, ఆఫర్ ధర - రూ.33,900 * ఎల్ జీ నెక్సస్ 5ఎక్స్ 16జీబీ (అమెజాన్ లో) అసలు ధర - రూ.31,990, ఆఫర్ ధర - రూ.20,990 * జేబీఎల్ ఎస్ బి 250 సౌండ్ బార్ (స్నాప్ డీల్ లో ) అసలు ధర - రూ.39,990, ఆఫర్ ధర - రూ.15,990 * ఎల్ జీ 43-ఇంచ్ అల్ట్రా హెచ్డీ టీవీ (అమెజాన్ లో) అసలు ధర - రూ.79,900, ఆఫర్ ధర - రూ.57,999 * సోనీ ఐఎల్సీఈ-3500జే విత్ ఎస్ఈఎల్ 18-50 లెన్స్ (స్నాప్ డీల్ లో ) అసలు ధర - రూ.25,990, ఆఫర్ ధర - రూ.21,280 * జియామీ రెడ్మీ నోట్ ప్రైమ్ 16జీబీ (అమెజాన్ లో) అసలు ధర - రూ.8,999, ఆఫర్ ధర - రూ.7,999

  • Loading...

More Telugu News