: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో రిలీజ్ కు హాజరైన మహేశ్ బాబు


ప్రముఖ హీరో నాని, మెహరీన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈరోజు ప్రారంభమైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News