: తాజ్ మహల్ చేరువలో పేలుడు.. ఇద్దరి మృతి


ఆగ్రాలో సుప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్ మహల్ కు చేరువలో నేడు పేలుడు సంభవించింది. హోటల్ మొఘల్ షెరాటన్ వెనుకవైపు ఉన్న ఓ చెత్త గోదాంలో చోటు చేసుకున్న ఈ పేలుడు ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. పేలుడుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News