: వరుణ్ తేజ్ కు సినీప్రముఖుల నుంచి బర్త్ డే గ్రీటింగ్స్


ప్రముఖ యువ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశారు. ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న వరుణ్ తేజ్ కు విషెస్ తెలిపిన వారిలో ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, క్రిష్, ప్రముఖ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సుధీర్ బాబు తదితరులు ఉన్నారు. వరుణ్ తేజ్ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఆయా ట్వీట్లలో వారు కోరుకున్నారు.

  • Loading...

More Telugu News