: హీరోగా నటిస్తున్నా: కమేడియన్ సప్తగిరి


టాలీవుడ్ లో డైలాగ్ మాడ్యులేషన్ తో కామెడీ నటుడిగా రాణిస్తున్న యువనటుడు సప్తగిరి హీరోగా నటించనున్నాడు. పంచ్ డైలాగులతో, వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి టాలీవుడ్ కు హీరోగా పరిచయం కానున్నాడు. తాను హీరోగా నటించేందుకు ఓ సినిమా అంగీకరించానని, తనకు అందరి ఆశీస్సులు కావాలని సప్తగిరి ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు. ఇంతవరకు కామెడీ పాత్రల్లో నటించిన తాను, తొలిసారి హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని, దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సప్తగిరి తెలిపాడు.

  • Loading...

More Telugu News