: బళ్లారి మునిసిపల్ కమిషనర్ చెంప చెళ్లుమనిపించిన కర్ణాటక సీఎం


బళ్లారిలో వాల్మీకి భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మునిసిపల్ కమిషనర్ చెంప చెళ్లుమనిపించారు. ఏం జరిగిందో, ఏమో తెలియదుగానీ, మునిసిపల్ కమిషనర్ రమేష్ ను సిద్దరామయ్య కొడుతున్న దృశ్యాలు వీడియోకు ఎక్కి హల్ చల్ చేస్తున్నాయి. చుట్టూ వందలాది మంది చూస్తుండగా ఈ ఘటన జరిగింది. అన్ని టీవీ చానల్స్ ఈ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఆపై ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ, సీఎం సిద్దరామయ్య ఆ అధికారిని కొట్టలేదని, కేవలం పక్కకు తోశారని వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News