: వీర్యదానంలో రికార్డు... 800 చిన్నారులకు తండ్రయిన సైమన్


అతను వీర్యదానం చేయడంలో రికార్డు నమోదు చేయడంతోపాటు 800 చిన్నారుల పుట్టుకకు ఆధారమయ్యాడు. బ్రిటన్ కు చెందిన సైమన్ వాట్సన్ కు 41 సంవత్సరాలు. అతను గత 16 ఏళ్లలో అనేకమందికి వీర్యదానం చేసి సుమారు 800 మంది చిన్నారుల పుట్టుకకు కారకునిగా నిలిచాడు. దీంతో పాటు రాబోయే నాలుగేళ్లలో ఈ సంఖ్యను వెయ్యికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా మార్చుకుని వీర్యదానం పొందాలనుకునేవారి దగ్గర 50 పౌండ్స్ వసూలు చేస్తున్నాడు. దీనికితోడు ప్రతి 3 నెలలకు ఓ సారి వైద్య పరీక్షలు చేయించుకొని తన క్లయింట్లకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News