: యూఎస్ సైనికులను విడిపెట్టిన ఇరాన్


ఇరాన్ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డ అమెరికా నౌకాదళ సైనికులను ఆ దేశం విడిచి పెట్టింది. 10 మంది యూఎస్ నౌకాదళానికి చెందిన సైనికులను అదుపులోకి తీసుకున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమకు క్షమాపణలు చెబితేకానీ వారిని వదిలిపెట్టమని చెప్పడంతో అగ్రరాజ్యం దిగివచ్చిందని.. అందుకే వారిని విడిచిపెట్టారని సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జాఫ్రీతో తమ సైనికుల విడుదల విషయమై అమెరికా మంత్రి జాన్ కెర్రీ చర్చించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News