: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పుకుంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీచేయకూడదని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలంగాణ వైసీపీ ప్రకటించింది. ముందు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని తెలిపింది. పార్టీలన్నీ డబ్బు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.

  • Loading...

More Telugu News