: పెరుగుతున్న బంగారం ధరలు


పసిడి ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ఇటీవల 25వేల దిగువకు వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే రూ.1600 మేర పెరిగింది. దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండు ఏర్పడడం, మే రెండో వారంలో అక్షయ తృతీయ ఉండడంవల్లే ధరల్లో మార్పు చోటుచేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో నేటి మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,390 నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,100 ఉంది. కిలో వెండి ధర రూ. 45,550 గా పలుకుతోంది.

  • Loading...

More Telugu News