: 2జీ పై జేపీసీ సమావేశం రద్దు


2జీ స్పెక్ట్రమ్ పై ఈరోజు జరగాల్సిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ) సమావేశం రద్దయింది. అన్ని పార్టీల సూచన మేరకే సమావేశాన్ని వాయిదా వేసినట్లు జేపీసీ ఛైర్మన్ పీసీ చాకో తెలిపారు. అయితే వచ్చేవారంలోగా సమావేశం జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2జీ కేసును దర్యాప్తు చేస్తోన్న జేపీసీ ఎదుట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరుకావల్సిందేనని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా కొన్నిరోజుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News