: నేడు చెన్నై పోలీసుల ముందుకు రానున్న నటుడు శింబు!


బీప్ సాంగ్ వివాదంతో సంచలనం సృష్టించిన తమిళ నటుడు శింబు ఈ రోజు చెన్నై స్థానిక పోలీసుల ఎదుట హాజరుకాబోతున్నారు. చెన్నై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ లలో పలువురు కేసులు నమోదు చేయడంతో తనను అరెస్టు చేస్తారని శింబు ముందుస్తు బెయిల్ కు దాఖలు చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే శింబును కోవై, రేస్ కోర్స్ పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినందున ఈ నెల 11 (నేడు) వాయిస్ టెస్టుకు వెళ్లాలని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ శింబు విచారణకు రావల్సి ఉంది.

  • Loading...

More Telugu News