: నేటి నుంచి ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు


ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. తిరిగి 18వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. జన్మభూమి కార్యక్రమం కొనసాగుతున్న గ్రామాల్లో ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరుకావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News