: రెండో రోజు సిట్ బృందం ఎదుట మల్లాది విష్ణు


కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండో రోజు సిట్ బృందం ఎదుట విచారణకు హాజరయ్యారు. కల్తీ మద్యం కేసులో ఏ- 9 నిందితుడిగా ఉన్న ఆయనను నిన్న (బుధవారం) తొలిసారి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. నేడు కూడా కొన్ని గంటల పాటు విచారణ సాగనుంది. అయితే విష్ణును అరెస్టు చేయకుండా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సిట్ అధికారులు రాబట్టనున్నారు.

  • Loading...

More Telugu News