: తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగాయి: ఎమ్మెల్యే రాజాసింగ్


ఇటీవల బీజేపీ రెబల్ నేతగా మారిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరిన్ని ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ గ్రూపులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ లను కట్టడి చేసే ప్రయత్నం కూడా జరగడం లేదని, ప్రతి డివిజన్ లో నాలుగేసి గ్రూప్ లు తయారయ్యాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకుంటే హిందూవాదం పేరుతో పోటీ చేయిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై శివసేన, హిందుత్వ పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News