: అక్రమాస్తుల ఆరోపణతో గుంటూరు జడ్పీ అధికారి సస్పెన్షన్


అక్రమాస్తుల కేసులో గుంటూరు జిల్లా పరిషత్ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో జిల్లా పరిషత్ డీపీవో వీరయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సస్పెండ్ అయిన వీరయ్య స్థానంలో జడ్పీ సీఈవోకి ఆ బాధ్యతలు అప్పగించారు.

  • Loading...

More Telugu News