: జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు!


గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలో తెలంగాణ ప్రభుత్వం స్వల్పమార్పులు చేసింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు 15 రోజుల గడువు ఖరారు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు నాలుగు రోజులు, పరిశీలనకు ఒకరోజు, ఉపసంహరణకు ఒక రోజు, ప్రచారానికి ఏడు రోజుల గడువు కేటాయించింది.

  • Loading...

More Telugu News