: ఆందోళనకరంగా జమ్మూ సీఎం ఆరోగ్యం!


జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నా స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. తీవ్ర జ్వరం, మెడ నొప్పి కారణంగా గత నెలలో ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయన చేరారు. సయీద్ ను పూర్తిగా పరీక్షించిన వైద్యులు ఆయన న్యూమోనియా, రక్తంలో ప్లేట్ లెట్ల తగ్గుదల వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. శుక్రవారం ప్లేట్ లెట్ల సంఖ్య బాగా తగ్గడంతో రక్తం ఎక్కిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News