: మాంసం కొట్టే వాడినవుదామనుకున్నాను: పోప్ ప్రాన్సిస్


తాను మాంసం కొట్టే వాడిని (కటిక వాడిని) అవ్వాలనుకునే వాడినని పోప్ ఫ్రాన్సిస్ తన చిన్ననాటి ఆలోచన గురించి చెప్పారు. వాటికన్ లో ఇంటర్నేషనల్ ప్యురీ కాంటోర్స్ చిల్డ్రన్ కోయిర్ సంగీత బృందానికి చెందిన 6 వేల మంది చిన్నారులతో ఆయన మాట్లాడారు. బ్యునోస్ ఎరిస్ లోని మాంస విక్రయ కేంద్రాలలో మాంసం అమ్మే వాళ్లను చూసేందుకు తాను విపరీతమైన ఆసక్తి చూపించేవాడినని అర్జెంటీనాకు చెందిన ఈ రోమన్ కేథలిక్ పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

  • Loading...

More Telugu News