: నా ఆశీర్వాదంతోనే ప్రియాంక చోప్రా స్టార్ గా ఎదిగింది: ములాయం


సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ 2015 ఏడాది చివర్లో ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన అశీర్వాదం వల్లే పెద్ద స్టార్ అయిందని అన్నారు. గతంలో తాను కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రియాంక తండ్రి ఆర్మీలో పనిచేసేవారని తెలిపారు. అప్పుడు వారొకసారి తనను కలిశారని, ఆ సమయంలో తాను ప్రియాంకను గొప్ప స్టార్ గా పైకొస్తావంటూ ఆశీర్వదించానని ఉత్తరప్రదేశ్ లోని ఇత్వా ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించారు.

  • Loading...

More Telugu News