: కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణలో విశ్వవిద్యాలయం


తెలంగాణ పోరాట యోధుడు, దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఉద్యాన, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ వర్శిటీకి జనవరి 7న మెదక్ జిల్లా ములుగులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పాల్గొంటారు. అదేరోజు వర్శిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టనున్నారు.

  • Loading...

More Telugu News