: మంత్రి కేటీఆర్ ను ప్రశ్నలడగాలంటే...అక్కడికి వెళ్లాలి!


సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ఎవరైనా సరే, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నలడగాలనుకుంటే మంచి అవకాశం లభించనుంది. అమెరికా తరహాలో టౌన్ హాల్ సమావేశాలను నిర్వహించేందుకు కేటీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచే ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. తొలి సమావేశం హైదరాబాద్ లోని శిల్పారామంలో రేపు సాయంత్రం 6.45 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో ఎవరైనా పాల్గొనవచ్చు.

  • Loading...

More Telugu News