: ‘నాన్నకు ప్రేమతో’ సీడీని విడుదల చేసి, తండ్రికి అందజేసిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
నాన్నకు ప్రేమతో చిత్రం సీడీని జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి సంయుక్తంగా ఆవిష్కరించారు. మొదటి సీడీని తమ తండ్రి నందమూరి హరికృష్ణకు అందజేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు, అతిథులకు ఆ సీడీలను హరికృష్ణ అందజేశారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, హరికృష్ణ, జగపతిబాబు, నందమూరి కల్యాణ్ రామ్, బాహుబలి ప్రసాద్ ఫొటోలకు పోజులిచ్చారు.