: ‘ఖేలో ఖేలో రే..’ పాటను ఆవిష్కరించిన సినీ ప్రముఖులు


'నాన్నకు ప్రేమతో' చిత్రంలోని రెండో పాట ‘ఖేలో ఖేలో రే..’ను సినీ ప్రముఖులు కెఎస్ రామారావు, కిరణ్ ఆవిష్కరించారు. అంతకుముందు, కెఎస్ రామారావు మాట్లాడుతూ, ఈ చిత్ర ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరైనందుకు ఆనందంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, ఇటీవల దివంగతులైన స్టార్ రైటర్ సత్యమూర్తి గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి రామారావు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News