: అయుత చండీ మహా యాగం పరిపూర్ణం


మహా పూర్ణాహుతి కార్యక్రమంతో అయుత చండీ మహా యాగం పరిపూర్ణమైంది. విశ్వశాంతి, విశ్వ కల్యాణం, ప్రజల సౌభాగ్యమే సంకల్పంగా పూర్ణాహుతి జరిగింది. ముగింపు క్రతువులో గవర్నర్, సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు చేశారు. గవర్నర్ దంపతులను సీఎం కేసీఆర్ దంపతులు సత్కరించారు. కాగా, ఆదిశంకరాచార్య సూచించిన నియమావళి ప్రకారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్త జనం తరించారు. యాగం చివరి రోజు కావడంతో అందులోనూ సెలవురోజు రావడంతో ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు.

  • Loading...

More Telugu News