: కొనసాగుతున్న పూర్ణాహుతి


అయుత మహా చండీయాగంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం కొనసాగుతోంది. ఆదిశంకరాచార్య సూచించిన నియమావళి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశ్వశాంతి, విశ్వకల్యాణం, ప్రజల సౌభాగ్యమే సంకల్పంగా నిర్వహిస్తున్న ఈ పూర్ణాహుతికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి హోమ ద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. దుర్గా చక్రం, మహంకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి సన్నిధి మధ్యకుండంలో పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. పూర్ణ ఫలాలు, పుష్పాలు, నవధాన్యాలు, సమిథలు, పట్టు వస్త్రాలు, కొబ్బరి కాయలు, సుగంధ ద్రవ్యాలతో పూర్ణాహుతి జరుగుతోంది.

  • Loading...

More Telugu News