: పోలీసులు స్పందించలేదని...మహిళ ఆత్మహత్య!


తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు పట్టించుకోకపోవడంతో స్టేషన్ లోనే పురుగుల మందు తాగి సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News