: ఆడియో లాంచ్ కార్యక్రమానికి చేరుకున్న బాలకృష్ణ


'డిక్టేటర్' ఆడియో లాంచ్ కార్యక్రమానికి బాలకృష్ణ కొద్ది నిమిషాల క్రితం విచ్చేశారు. రెండు బస్సుల్లో హైదరాబాద్ నుంచి బయలు దేరిన డిక్టేటర్ చిత్ర యూనిట్ ఇక్కడికి చేరుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. కాగా, ఆడియో లాంచ్ సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News