: భారత్ నల్ల కుబేరుల పని పట్టేందుకు ఇదే తరుణం: అద్వానీ


ప్రస్తుతం స్విస్ బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన తరుణంలో పరిస్థితిని భారత్ తనకు అనువుగా మలుచుకోవాలని బీజేపీ అగ్రనేత అద్వానీ సూచించారు. బ్యాంకుల రహస్య చట్టాలను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తుండగా, భారత్ మాత్రం నిరాసక్తంగా ఉంటోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం చొరవ చూపితే నల్ల కుబేరుల పేర్లు బయటికొస్తాయని అద్వానీ వెల్లడించారు. అవినీతితో పాటు నల్లధనం పాలనను కుంటుపడేలా చేస్తున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News