: రూ.11 లక్షల అప్పిచ్చి... రూ.కోటి విలువున్న ఇంటిని స్వాధీనం చేసుకున్న కాల్ మనీ


విజయవాడలో కాల్ మనీ పేరిట రంగప్రవేశం చేసిన వడ్డీ వ్యాపారులు బరి తెగిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా రంగంలోకి దిగిన రామాంజనేయ ఫైనాన్స్ అప్పులు ఇవ్వడంలో పెద్దగా నిబంధనలేమీ పెట్టదు. అదే సమయంలో అప్పు చెల్లింపుల్లో రుణ వాయిదాలు ఏమాత్రం ఆలస్యమైనా సహించదు. ఇలా నగరంలోని సత్యబాబు అనే వ్యక్తికి రూ.11 లక్షలు అప్పు ఇచ్చిన కాల్ మనీ వ్యాపారులు అతడికి చెందిన సుమారు రూ.కోటి విలువ ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక కాల్ మనీ వ్యాపారుల బెదిరింపులకు తాళలేక పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  • Loading...

More Telugu News