: వారణాసిలో అణువణువునా పోలీసు తనిఖీలు


ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. వీరిద్దరూ కలిసి గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఘాట్ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్ తో భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా, జపాన్ ప్రధాని మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News