: జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు: టీడీపీ


జలయజ్ఞాన్ని కాంగ్రెస్ నేతలు ధన యజ్ఞం చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. జల యజ్ఞం పేరున మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కటి కూడా పూర్తి చేయలేదని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో రెండు లక్షల కోట్లు అవసరమౌతాయని ఆయన ఎద్దేవా చేశారు. అవసరం లేకపోయినా మెగా ఇంజినీరింగ్ సంస్థ నుంచి యంత్రాలు కొని నిధులను దుర్వినియోగం చేశారని గాలి ఆరోపించారు.

  • Loading...

More Telugu News