: ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంలో అపశృతి...ఇద్దరి మృతి!


ఒక ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్ నిర్మాణానికి శ్లాబ్ వేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, సుమారు పది మంది గాయపడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలంలోని అన్నాసాగర్ లో జరిగింది. ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కళాశాల శ్లాబ్ వేస్తుండగా ఈ రోజు ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News