: అదనపు కట్నం కోసం మహిళపై దారుణం!


ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడులో ఒక మహిళను అదనపు కట్నం తీసుకురమ్మంటూ ఆమె భర్త, అత్త చితకబాదారు. దీంతో పోలీసులను ఆశ్రయించి, ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తీవ్రంగా గాయపడ్డ ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News