: గౌహతిలోని ఫ్యాన్సీ బజార్ లో పేలుళ్లు... ఇద్దరికి గాయాలు


అసోంలో అతిపెద్ద నగరమైన గౌహతిలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. స్థానిక ఫ్యాన్సీ బజార్ ప్రాంతంలో కొద్దిసేపటి కిందట రెండు పేలుళ్లు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారని తెలిసింది. పోలీసులు అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News