: మోదీ, చంద్రబాబు సరైన సమయంలో ప్రమాణ స్వీకారం చేయనందునే ఈ ఉపద్రవాలు: స్వరూపానంద సరస్వతి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబులు సరైన సమయంలో ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్లే ఉపద్రవాలు వస్తున్నాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఉపద్రవాలు రాకుండా వారు శాంతియాగం నిర్వహించాలని ఆయన సూచించారు. ఇక ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడం సరికాదని కోరారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.