: అయ్యప్పమాల ధరించిన పోలీసులకు యూనిఫాం వద్దు: కిషన్ రెడ్డి వినతి


అయ్యప్ప మాలలో ఉన్న పోలీసులకు యూనిఫారం ధరించకుండా వెసులుబాటు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ఒక లేఖ రాశారు. కాగా, ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నిక ప్రచార సభల్లో ఒకరిపై ఒకరు విమర్శలతో, ఆరోపణలతో, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News