: నితీశ్ కుమార్ ను హతమారుస్తానంటూ బెదిరింపు ఫోన్లు!


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను బాంబులు పెట్టి లేపేస్తానని గుర్తుతెలియన వ్యక్తి హెచ్చరించాడు. బీహార్ లోని పలు వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లకు ఫోన్ చేసి త్వరలో భారీ స్థాయిలో బాంబులు పెట్టి నితీశ్ కుమార్ ను హతమారుస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన సదరు టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News