: దైవానుగ్రహం వల్లే వారణాసి వెళ్లాను... సోనమ్ కపూర్!


కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉండటం వల్లే వారణాసికి వెళ్లగలిగానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన దేవుడికి తాను కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. దేవ్ దీపావళి సందర్భంగా తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి తాను వారణాసి వెళ్లిన విషయాన్ని సోనమ్ ట్విట్టర్ లో పేర్కొంది. వారణాసిలో మధురమైన అనుభవాలను పొందానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News