: ఫన్ టైమ్ ఆన్ ది సెట్స్...అల్లు, అలీల ఫొటో ముచ్చట


ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా యువనటుడు అల్లు శిరీష్, హాస్య నటుడు అలీ, మరో నటుడు పరశురాం కలసి ఓ ఫొటో దిగారు. సరదాగా దిగిన ఈ ఫొటోను అలీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఫన్ టైమ్ ఆన్ ది సెట్స్ విత్ ....’ అన్న కామెంటుతో పాటు ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలో నిర్వహించనున్న ఐఫా అవార్డుల ప్రదానోత్సవ సభలో శిరీష్ తెలుగు విభాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. కాగా, 'గౌరవం', 'కొత్త జంట' చిత్రాల్లో అల్లు శిరీష్ నటించాడు.

  • Loading...

More Telugu News